Another Leopard trapped in Tirumala: fifth one in two months | తిరుమలలో చిరుతపులుల సంచారం భక్తులను భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా, తిరుమల(Tirumala) నడకమార్గంలో మరో చిరుత(Leopard) చిక్కింది. నడకమార్గంలో నరసింహస్వామి ఆయం-7వ మైలు మధ్య ప్రాంతంలో బోనులో చిరుతపులి చిక్కినట్లు అధికారులు తెలిపారు. దీంతో కలిసి రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అధికారులు బంధించారు.

#Thirumala
#Cheetahs
#Leopard
#BhumanaKarunakarReddy
#SheshachalamForest
#TTD
#ThirumalaAlipiriRoute
#TTDLetestNews
#AndhraPradesh
#TTDInformations
~PR.40~